SAKSHITHA NEWS

ఎమ్మెల్యే ని కలిసిన మున్సిపాలిటీ కమీషన్ గారు

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు ఇటీవలే గద్వాల మున్సిపల్ నూతన కమిషనర్ దశరథం బాధ్యత స్వీకరించి సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ మురళి ,నాగిరెడ్డి ,నరహరి శ్రీనివాసులు, సాయి శ్యామ్ రెడ్డి, రామకృష్ణ శెట్టి, దౌలు, రిజ్వాన్, కృష్ణ, సుధాకర్, బంగి సుదర్శన్, నాయకులు మోబిన్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS