2లక్ష 50వేల రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

Spread the love

2లక్ష 50వేల రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

   గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండల పరిధిలోని కొండపల్లి  గ్రామానికి చెందిన  శివకృష్ణ S/o బీరన్న     కు  మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 2లక్ష  50వేల రూపాయల LOC  లెటర్ ను ఎమ్మెల్యే  బండ్ల  కృష్ణమోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ గౌడ్, కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు జగదీశ్వర్ రెడ్డి,  , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page