SAKSHITHA NEWS

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా వేడుకగా నిర్వహించాలని జీఓ జారీ.

రాష్ట్రా స్థాయి వేడుకగా కూటమి ఏడాది పాలన. ఎల్లుండి సాయంత్రం వేడుకలు జరపాలని నిర్ణయం. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిలభారత అధికారులతో కార్యక్రమం నిర్వహణ. కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు.