SAKSHITHA NEWS

తెలంగాణ తల్లి ని కాదని సవితి తల్లి విగ్రహం ని ప్రతిష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం

పటాన్చెరు నియోజకవర్గం బి ఆర్ స్ పార్టీ నాయకుల విమర్శలు

కెసిఆర్ అనవలు లేకుండా చేయాలి అనుకున్నవారు అనవలు లేకుండా తుడిచి పెట్టుకపోయినారు

బి ఆర్ స్ పార్టీ నాయకులు

జిన్నారం మండలం వావిలాల గ్రామంలో బి ఆర్ స్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కె టీ ఆర్ మరియు మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు మేరకు జిన్నారం మండల పార్టీ అధ్యక్షులు నాయికోటి రాజేష్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహనికి పాలభిషేకం చేసి పూల మాలవేయడం జరిగింది ఈ సందర్బంగా బి ఆర్ స్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నిన్న సచివాలయం లో ప్రతిష్టించిన విగ్రహం తెలంగాణ తల్లీ కాదు సవతి తల్లి అని తెలిపారు కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలి అనుకున్నవారు లేకుండా పోయినారు అని నాయకులు తెలిపారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్ ,మాజీ జడ్పీటీసీ కోలన్ బాల్ రెడ్డి , రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి ,మండల పార్టీ అధ్యక్షులు రాజేష్,మాణిక్ యాదవ్,రవీందర్ సార్, శివ రాజ్, జనార్దన్, నరేందర్, సురేందర్ రెడ్డి, సతీష్, సింహ రెడ్డి, ఆంజనేయులు,గణేష్, భీమ్ రావు, కదిర్, కుమారి కృష్ణ, భవాని రమేష్,మంద రమేష్, శ్రీకాంత్ గౌడ్ నారాయణ, మహేందర్, నరేష్, నర్సింగ్ రావు, దేవా, పరమేష్ రెడ్డి, రాము, శ్రీనివాస్, బిక్షపతి, ప్రభాకర్, మహేష్, శ్రీకాంత్,మహేష్ యాదవ్, అశోక్, కృష్ణ, కుమార్, శ్రీనివాస్, వెంకటేష్, నిఖిల్, నిఖిల్ గౌడ్, నాగరాజ్ తదితరులు పాల్గొన్న


SAKSHITHA NEWS