SAKSHITHA NEWS

ఏపీకి భారీగా నిధులు విడుదల చేసిన కేంద్రం..

విపత్తు, వరదల సాయం కింద నిధుల విడుదల

ఐదు రాష్ట్రాలకు రూ.1,554.99 కోట్లు విడుదల

ఏపీకి అత్యధికంగా రూ.608.08 కోట్లు విడుదల

తెలంగాణకు రూ.231 కోట్లు విడుదల చేసిన కేంద్రం

త్రిపురకు 288.93 కోట్లు, ఒడిశాకు 255.24 కోట్లు

నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు విడుదల

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app