
హైదరాబాద్ అసెంబ్లీలో జరుగుతున్న బీసీ కులగణన,ఎస్సి వర్గీకరణ అంశంపై అసెంబ్లీ సమావేశానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు…

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app