SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలనలో భాగంగా అర్హులకు రేషన్ కార్డ్స్,పెన్షన్స్, ఇందిరమ్మ ఇల్లు కొరకు 11వ మరియు 15 వ వార్డ్ లో జరుగుతున్న సభ సందర్బంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి మరియు NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ అధ్యక్షులు నాని, యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కొలన్ బల్ రెడ్డి, 15వ డివిజన్ అధ్యక్షులు సాయిరాజ్, యూత్ కాంగ్రెస్ నాయకులు విష్ణు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, షకీల్ మరియు తదితరులు పాల్గొన్నారు.