SAKSHITHA NEWS

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా కరీంనగర్ లో నిర్వహిస్తున్న సమావేశానికి వేములవాడ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున పట్టభద్రుల తో కలిసి వెళ్తున్న ప్రభుత్వ విప్,వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ,సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కే కే మహేందర్ రెడ్డి మరియు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app