SAKSHITHA NEWS

తెలంగాణ ఉద్యమకారురాలు తెలంగాణ ఎన్జీవో సంఘంలో మరియు తెలంగాణ గెస్ట్ ఆఫీసర్స్ మరియు కమర్షియల్ టాక్స్ సంఘాల్లో ఎన్ని రోజులు పనిచేసి రిటైర్డ్ అవుతున్న శ్రీమతి ఆర్. విజయలక్ష్మి కి డి సి టి ఓ మేడం చేసిన సేవలు తెలంగాణ ఉద్యమంలో మరియు టిఎన్జీవో. టీజీవో సిటీఎన్జీవో ఉద్యోగులకు అధికారులకు ఆమె చేసిన సేవలను కొనియాడుతూ టీజీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు ఎం బి కృష్ణ యాదవ్ టీజీవో నగర శాఖ అధ్యక్షులు గండూరి వెంకటేశ్వర్లు. కమర్షియల్ టాక్స్ గెస్ట్ ఆఫీసర్ మాజీ అధ్యక్షులు బి వెంకటయ్య మేడం రిటైర్మెంట్ ఫంక్షన్ కి హాజరై పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app