అండర్-19 వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్..
సెమీఫైనల్లో భారత్‌తో తలపడనున్న సౌతాఫ్రికా.. విల్లోమోర్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్.
సెమీఫైనల్లో భారత్‌తో తలపడనున్న సౌతాఫ్రికా.. విల్లోమోర్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్.
ఉదయం 2 గంటల సమయంలో భూకంపం మొత్తం 14 సార్లు కంపించిన భూమి చైనా లో భారీ భూకంపం సంభవించటంతో అక్కడ ప్రజలు ఉలిక్కిపడ్డారు. కిర్గిస్తాన్ – జిన్జియాంగ్ సరిహద్దు ప్రాంతాల్లో 7.2 తీవ్రతతో భూమి కనిపించింది. ఈ ఘటనలో అనేకమంది…
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భక్తులు రకరకాలుగా భక్తిని చాటుకుంటున్నారు. శంకర్పల్లి మున్సిపాలిటీకి చెందిన మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు దండు సంతోష్ తన మిత్రులతో కలిసి దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై శ్రీరాముని జెండాను సోమవారం ఎగరవేశారు.…
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ షాక్ ఇచ్చాడు. తన భార్య టీమిండియా టెన్నిస్ క్రీడాకారిణీ సానియా మీర్జాతో దూరంగా ఉంటోన్న అతను మరోసారి పెళ్లి పీటలెక్కాడు. పాకిస్తాన్‌కే చెందిన ప్రముఖ నటి సనా జావేద్‌తో కలిసి శనివారం నిఖా చేసుకున్నాడు. గత…
గత వారం రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కలిసేందుకు తెలుగు ప్రజలు, అభిమానులు ఎగబడుతున్నారు. కాగా, ఓ కార్యక్రమంలో స్టేజ్ పై సీఎం మాట్లాడుతుండగా ఓ యువతి ఆయనకు ఫ్లవర్ బొకే…
దుబాయ్ ని షేక్ చేస్తున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి దుబాయ్:మాజీ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు.. ఆయన ఏ పని చేసినా.. సోషల్ మీడియాలో ట్రెండింగే.. ఇటీవల గోవాలో పారా గైడ్లింగ్ చేస్తూ హల్ చల్ చేసిన మల్లన్న.. తాజాగా దుబాయ్…
టోక్యో: కొత్త సంవత్సరం ప్రారంభం లోనే జపాన్‌లో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి వేల ఇండ్లు కుప్ప కూలి పోయాయి.ఇప్పటి వరకు 20 మంది మృతి చెందినట్టు అధికా రులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా…
ముంతసిర్ ముస్తఫా అల్-సవాఫ్, టర్కిష్ అనటోలియన్ వార్తా సంస్థ డైరెక్టర్, గాజా నగరంపై ఇజ్రాయేల్ దాడుల్లో అమరుడయ్యారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో ఇజ్రాయేల్ చంపిన జర్నలిస్టుల సంఖ్య 72కు చేరుకుంది.
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్ ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. హాఫ్ సెంచరీలతో దంచికొట్టిన కోహ్లీ, కేఎల్ రాహుల్ 2023 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తన మిషన్‌ను విజయంతో ప్రారంభించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో…
భారత్ కు స్వర్ణం అందించిన పరుగుల రాణి పారుల్ చౌదరి హోంగ్ జౌఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ పారుల్ చౌదరి 5000 మీటర్ల పరుగులో భారత్ కు స్వర్ణం అందించింది. 28 ఏళ్ల…