2023 సంవత్సరంలో నేరాలు బాగా పెరిగాయి: డిజిపి రవి గుప్తా

ఈ ఏడాది రాష్ట్రంలో 8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవి గుప్తా వెల్లడిం చారు. డిజిపి కార్యాల‌ యంలో ఆయ‌న నేడు 2023 రాష్ట్ర వార్షిక నేర నివేదిక విడుదల చేశారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, సైబ‌ర్ నేరాలు,…

జిల్లా పోలీస్ శాఖ పనితీరు, యస్ పి నిరంతర కృషి కి రాష్ట్ర డిజిపి ప్రశంస

డిజిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న యస్.పి రాజేంద్రప్రసాద్సూర్యాపేట సాక్షిత ప్రతినిధి డిజిపి కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్ అధికారుల సమీక్ష సమావేశం లో జిల్లా యస్.పి రాజేంద్రప్రసాద్ ఐపీఎస్ కి ప్రశంసా పత్రాన్ని రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్…

మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా డిజిపి అంజనీ కుమార్

సాక్షితహైదరాబాద్‌: తెలంగాణ లో మావోయిస్టుల కదిలికలపై నిఘా పెంచాలని, క్షేత్రస్థాయిలో మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ఇటీవల మావోయిస్టుల దాడిలో 10 భద్రతా సిబ్బంది మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రం లో నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల పోలీస్‌ అధికారులతో…

రోడ్డు భద్రత పై డిజిపి

రోడ్డు భద్రత పై డిజిపివీడియో కాన్ఫిరెన్స్ కి హాజరైన యస్.పి రాజేంద్రప్రసాద్ రాష్ట్రంలో రహదారుల భద్రత రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి రాష్ట్ర డిజిపి అంజనీకుమార్ గురువారం కమిషనరేట్లు, జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన…

అటవీ అధికారులు, సిబ్బందికి భరోసా కల్పించండి…. పోలీసులకు డిజిపి ఆదేశం

Provide assurance to forest officials and staff…. DGP orders to police అటవీ అధికారులు, సిబ్బందికి భరోసా కల్పించండి…. పోలీసులకు డిజిపి ఆదేశం హైదరాబాద్‌: అటవీ అధికారులు, సిబ్బందికి మద్దతుగా నిలవాలని, భరోసా కల్పించాలని పోలీసులను డీజీపీ మహేందర్‌…

కృష్ణాజిల్లా ఎస్పీ ని, పోలీసు అధికారులను అభినందించిన రాష్ట్ర డిజిపి శ్రీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్

State DGP Sri Kasireddy Rajendranath Reddy IPS congratulated the Krishna District SP and police officers. కృష్ణాజిల్లా ఎస్పీని, పోలీసు అధికారులను అభినందించిన రాష్ట్ర డిజిపికసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 08-07-2022 నుండి…

You cannot copy content of this page