బాపట్లలో టీడీపీ నేతలతో అధినేత చంద్రబాబు భేటీ
బాపట్ల లోక్‍సభ, అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు భేటీ ఎన్నికలలో వ్యూహ ప్రతివ్యూహాలపై నేతలతో చంద్రబాబు చర్చ ఉదయం పది గంటలకు హెలికాప్టర్ లో హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు.
బాపట్ల లోక్‍సభ, అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు భేటీ ఎన్నికలలో వ్యూహ ప్రతివ్యూహాలపై నేతలతో చంద్రబాబు చర్చ ఉదయం పది గంటలకు హెలికాప్టర్ లో హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు.
మార్కాపురంలో వచ్చిన స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది వెలుగొండపకు ఫౌండేషన్ వేసింది నేనే. వెలుగొండ ప్రాజెక్టు పనులు నత్తనడకన చేశారు ముఖ్య మంత్రి మూడు రాజధానులు కడతానని చెబుతున్నాడు మూడు ముక్కల ఆట ఆడి అసలు…
నేను అధికారంలోకి వస్తే జగనన్న కాలనీలు తీసేస్తానని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు నేను జగనన్న కాలనీలను కొనసాగిస్తాను అవసరమైతే రెండేసి సెంట్లు చొప్పున ఇళ్లస్థలాలిచ్చి ఇళ్లు కూడా కట్టించి ఇస్తాను జగనన్న కాలనీల పేరుతో జగన్ ఆరువేల కోట్లు దోచుకున్నాడు…
పలమనేరు ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. కూటమి గెలుపు- ప్రజల గెలుపు అని చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… వైసీపీ పాలనలో సీమలో…
హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరు భేటీ అయినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాం, మేనిఫెస్టో రూపకల్పనపై అధినేతలు చర్చిస్తున్నట్లు…
స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్ తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
పలువురునేతలను ఉండవల్లికి పిలిచి మాట్లాడుతున్న బాబు గోపాలపురం, కొవ్వూరు, వెంకటగిరి నేతలతో మంతనాలు పాతపట్నం నియోజక వర్గంలో ఇంకా కొలిక్కిరాని సీటు పంచాయితీ.. ఇప్పటికీ కొనసాగుతున్న ఐవీర్ కాల్స్ సర్వే.. 50 అసెంబ్లీ, 17 ఎంపీ సీట్లకు అభ్యర్థుల కోసం కసరత్తు…
బిజెపి అడుగుతుంది 7+10, చంద్రబాబు ఇస్తానంటుంది 4+6..! పొత్తులపై ఏ విషయం తేలేది మళ్లీ చర్చలు పూర్తయ్యాకే.. గురువారం అర్ధరాత్రి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షా తో చర్చలు జరిపారు… పొత్తుల్లో భాగంగా మీకు 4 ఎంపీ, 6…
ఈ రాత్రికి బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం. ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తులపై చర్చ. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు నాయుడు.
మంగళగిరి దగ్గర టీడీపీ – జనసేన సంయుక్తంగా నిర్వహించిన జయహో బీసీ సభ వేదికగా బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.. బీసీ డిక్లరేషన్‌లోని ఆ…