SAKSHITHA NEWS

స్వర్ణాంధ్ర-2047 పారిశ్రామిక అభివృద్ధి కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు..

సీఎం చంద్రబాబు చైర్మన్‍గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.. టాస్క్ ఫోర్స్ కో-చైర్మన్‍గా టాటాసన్స్ చంద్రశేఖరన్.. సభ్యులుగా సీఐఐ డీజీ చంద్రజిత్, అపోలో ఆస్పత్రి వైస్ చైర్‍పర్సన్ ప్రీతారెడ్డి.. సభ్యులుగా సుచిత్ర ఎల్లా, ప్రొ.రాజ్‍రెడ్డి, సతీష్ రెడ్డి, జీఎం రావు, సీఎస్ విజయానంద్, L&T చైర్మన్ సుబ్రహ్మణ్యన్, TVS మోటార్ చైర్మన్ శ్రీనివాసన్