Read Time:49 Second
సుల్తానాబాద్ మండల కేంద్రములో బ్లాక్ కాంగ్రేస్ అద్వరియంలో పీవీ నరసింహా రావు 101 జయంతి
సాక్షిత /సుల్తానాబాద్ పెద్దపల్లి
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు అంతట్టి అన్నయ్యా గౌడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాన్నయాక్ దామోదర్ రావు కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిలుక సతీష్ కౌన్సిలర్లు దున్నపోతుల రాజయ్య సునీత రాజు ఎండీ రఫీక్ అమెరిశేటి రాజలింగం మ్యాకల పోచం గాదశి రవి మొబీన్ శేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు

