SAKSHITHA NEWS

పిడుగురాళ్ల పట్టణంలోని సుబ్రహ్మణ్యం షష్టి మహోత్సవాల్లో భాగంగా

శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల విశేష శాంతి కళ్యాణం మహోత్సవంలో పాల్గొని కళ్యాణం జరిపించిన పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పారిశ్రామికవేత్త
శ్రీ పెరుమాళ్ళ రాజేష్ దంపతులు,

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని కళ్యాణం జరిపించిన రాజేష్ దంపతులకు నాగుల గుడి ప్రధాన అర్చకులు వెంకటేశ్వర శర్మ ఘనంగా సత్కరించారు,


SAKSHITHA NEWS