భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య షష్టి

Spread the love

Subrahmanya Shashti with Bhaktisradhas

భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య షష్టి


రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి


సుబ్రహ్మణ్య షష్టిని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీనగర్ కాలనీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో కౌన్సిలర్ ప్రేమలత యుగేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్టి రోజున స్వామి వారికి విశేషంగా పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సుబ్రహ్మణ్య షష్టి రోజున స్వామి వారికి పూజలు చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునప్ప, గానోజ్, బ్రహ్మం ,అశోక్ ,తిరుపతి, సుధాకర్ పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page