కంకటావ గ్రామంలో మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ .

Spread the love


State Housing Minister Jogi Ramesh participated in Mahashivratri celebrations in Kankatava village

కంకటావ గ్రామంలో మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ .

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గూడూరు మండలం కంకటావ శ్రీ శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ .

ఈ మహోత్సవాలో నియోజకవర్గ ప్రజాప్రతినిధుల, నాయకులు, ప్రజలు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page