
కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్
విద్యుత్ సరఫరా, తాగునీరు, రబీ పంటలు, రైతు భరోసా, రేషన్ కార్డుల జారీపై సమీక్ష
వ్యవసాయం, గృహ, పారిశ్రామిక రంగాలలో వేసవిలో విద్యుత్ సరఫరాకు డిమాండ్ ఉంటుంది
మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు ప్రారంభమవుతాయి: సిఎస్ శాంత కుమారి
- సీఎస్ శాంతి కుమారి

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app