
నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ని ముఖ్య అతిథులుగా పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి పున :ప్రతిష్ఠ ఆలయ కమిటీ సభ్యులు ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం లోని లెనిన్ నగర్ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి పున :ప్రతిష్ఠ సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ని ముఖ్య అతిథులుగా పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రవీందర్, రామ్ రెడ్డి, రాజి రెడ్డి, కుమార్, రామ్ నర్సయ్య , సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, 126 డివిజన్ అధ్యక్షులు గణేష్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app