SAKSHITHA NEWS

సత్యనారాయణకి ఎస్పీ ప్రశంసా పత్రం…


తిరుపతి కళ్యాణి డ్యామ్ వద్ద పోలీస్ ట్రైనింగ్ కాలేజీ గ్రౌండ్లో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో తిరుపతి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్, అథ్లెటిక్స్ కోచ్ గా పనిచేస్తున్న మంగళగిరికి చెందిన పీవీఎస్బీ సత్యనారాయణ ప్రశంసా పత్రం అందుకున్నారు. సత్యనారాయణ అత్యుత్తమ పనితీరుకు పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్, ఎస్పీ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ప్రశంసా పత్రం అందుకున్న సత్యనారాయణను వైస్ ప్రిన్సిపాల్ డీఎస్పీ శ్రీనివాస్, సిబ్బంది అభినందించారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app