గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకమైన కృషి: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

Special efforts for the development of Gram Panchayats: Vikarabad MLA

గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకమైన కృషి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల పరిధిలోని అమ్రాదికుర్దు గ్రామంలో 20 లక్షల నిధులతో నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page