క్షమించండి చిన్నారులు.

Spread the love

Sorry girls.

క్షమించండి చిన్నారులు..!!

బాల్యం ఒక వరం.. చిన్ననాటి జీవితం ఒక మధుర జ్ఞాపకం

ఈ బాట వద్దు..బడి బాట ముద్దు..

నేటి బాలలే రేపటి మన భవిష్యత్..!!


రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి


ఈ చిన్నారులు.. మన రేపటి భవిష్యత్ కు పునాదులు…
బాల్యం ఒక వరం.. చిన్ననాటి జీవితం ఒక మధుర జ్ఞాపకం..అలాంటి ముద్దు మురిపించే బాల్యం వారి భవిష్యత్ ప్రశ్నర్తకం అయితే ఎలా..??.. బడి బాట పట్టాల్సిన చిన్నారులు

.. ఇలా బిక్షాటన బాట పడుతున్నారు.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని బస్ స్టాండ్ ముఖ్య కూడలిలో ఇలా చిన్నారులు వచ్చిన వాహనదారుల నుంచి డబ్బులను అడుగుతున్నారు. వారిని కని పెంచిన తల్లి తండ్రులు ఇలా వారిని బతికేలా ప్రోత్సాహిస్తున్నారు..??..ఎలా తప్పు చేస్తున్నారో…

ఆలోచన చేయని పరిస్థితులు వారివి..కనీసం అధికారులయినా భిక్షటన వద్దు… బడి బాట పట్టేలా చర్యలు తీసుకోవడం తో పాటు ఆ పిల్లల తల్లి తండ్రులను హెచ్చరించి.. కౌన్సిలింగ్ ఇచ్చేలా చేర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Related Posts

You cannot copy content of this page