గులాబీ జెండా తోనే ఘనమైన అభివృద్ధి

Spread the love

solid development with a pink flag

గులాబీ జెండా తోనే ఘనమైన అభివృద్ధి: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .

వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో బంట్వారం మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు G. మల్లప్ప, M. అనంతి, B. పెంటప్ప, G. కృష్ణయ్య, B బిచప్ప వారి అనుచరులు 40 మంది TRS పార్టీలో చేరారు.

▪️ ఎమ్మెల్యే టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, TRS పార్టీ కోసం అందరితో కలిసికట్టుగా పనిచేయాలని, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page