పుంగనూరులో ఐటిఐ కళాశాలలో స్కిల్ హబ్

Spread the love

Skill Hub at ITI College at Punganur

పుంగనూరులో ఐటిఐ కళాశాలలో స్కిల్ హబ్ ను ప్రారంభించిన గౌ.రాష్ట్ర అటవీ విద్యుత్,పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మాత్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి..

సాక్షిత చిత్తూరు జిల్లా : నిరుద్యోగ యువ త కు నైపుణ్యా ల ను పెంపొందించేం దుకు రాష్ట్ర ప్రభు త్వం ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభి వృద్ధి మరియు శిక్ష ణ శాఖ ఆధ్వర్యంలో నియోజక వర్గానికి ఒక స్కిల్ హబ్ ఏర్పాటుకు చర్య లు చేపడుతుంది.

ఇందు లో భాగంగా జిల్లా లో మొదటి విడతలోచిత్తూరు పుంగనూరు,కుప్పం
పలమనేరు,నియో జకవర్గాలలో స్కిల్ హబ్ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. కుప్పంలో ఇదివరకే స్కిల్ హబ్ ను ప్రారం భించగా.. పుంగనూ రు ఐ టి ఐ కళాశాల ప్రాంగణంలో నేడు ప్రారంభిస్తున్న ఈ స్కిల్ హబ్ రెండ వది…

ప్రస్తుతం పుంగ నూరు స్కిల్ హబ్ నందు అందిస్తున్న కోర్సు వివరాలు

అసిస్టెంట్ ఎలక్ట్రీషి యన్ కోర్స్ మూడు మాసములు..

పుంగనూరు ఐ టి ఐ లో స్కిల్ హబ్ ప్రారం భోత్సవ కార్యక్రమం లో జిల్లా సంయుక్త కలె క్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జడ్పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు,టిటిడి పాలక మండలి స భ్యులు పోకల అశోక్ కుమార్, ఎన్ఆర్ఇ జిఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ విశ్వనాథ్, డిసిసిబి చైర్మన్ శ్రీమ తి రెడ్డమ్మ, పలమ నేరు- కుప్పం-మద నపల్లి అర్బన్ డెవ లప్మెంట్ అథారిటీ చైర్మన్ వెం కట్ రెడ్డి యాదవ్,

ఏఎంసీ చైర్మన్ నాగరాజు రెడ్డి,జిల్లా నైపు ణ్యా భివృద్ధి అధికారి గుణశేఖర్ రెడ్డి,పుం గనూరు ఐటిఐ ప్రిన్సి పల్ శేషారెడ్డి,ఎం పి పి భాస్కర్ రెడ్డి,జడ్పీ టిసి జ్ఞాన ప్రసూన, తహసిల్దార్ వెంకట్రా యుడు, ఎంపిడిఓ రామనాధరెడ్డి,నా యకులు పెద్దిరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, రాజశేఖర్ రెడ్డి,కుమ్మ రి నత్తం పంచాయ తీ సర్పంచ్ భాగ్య రే ఖ సంబంధిత అధి కారులు,ప్రజా ప్రతి నిధులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page