భీమయ్య సాగర్ ఆధ్వర్యంలో సగర సంగం నూతన కమిటీ ఎంపిక.

Spread the love

Selection of new committee of Sagara Sangam under the leadership of Bhimaiah Sagar.

భీమయ్య సాగర్ ఆధ్వర్యంలో సగర సంగం నూతన కమిటీ ఎంపిక.

ఫిబ్రవరి 1 సాక్షిత ప్రతినిధి.కల్వకుర్తి పట్టణంలోని సగర సంఘం (ఉప్పర) భవనంలో బుధవారం జిల్లా గౌరవ అధ్యక్షులు వావిలాల భీమయ్య సాగర్ ఆధ్వర్యంలో కల్వకుర్తి తాలూకా, మండల సగర సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

తాలూకా అధ్యక్షులుగా శేగూరి దుర్గయ్య సాగర్, తాలూకా అధ్యక్షులుగా పడకంటి దుర్గయ్య సాగర్, ప్రధాన కార్యదర్శిగా కొల్లే దామోదర్ సాగర్, కోశాధికారిగా వావిలాల మురళీధర్ సాగర్, మండల అధ్యక్షులుగా పడకంటి రాజు సాగర్, ప్రధాన కార్యదర్శిగా వేముల శ్రీనివాసులు సాగర్,


కోశాధికారిగా అనిశెట్టి శేఖర్ సాగర్, యూత్ కమిటీ అధ్యక్షులు గా గోపి సాగర్, ప్రధాన కార్యదర్శి గా ఎస్ నరేష్ సాగర్, కోశాధికారిగా రొట్టె శేఖర్ సాగర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సగరులు రాజకీయంగా,

ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని సగర సంఘం బలోపేతానికి కృషి చేస్తామన్నారు, సగరులు అన్ని రంగాల్లో రాణించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు, ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page