SAKSHITHA NEWS

బిల్లులపై పోరాడుతున్న సర్పంచులను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు

తమకు రావాల్సిన బిల్లులపై అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉన్నందున మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులను ఉదయాన్నే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సర్పంచుల బిల్లులు ఇస్తామని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై సర్పంచులు పోరాటం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు శివరాజ్, జనార్ధన్, ఆంజనేయులు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.