ఇంటింటికి జండా కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్

WhatsApp Image 2022 08 09 at 1.14.45 PM
0 0
Spread the love

Read Time:1 Minute, 54 Second

75 సంవత్సరా స్వతంత్ర వజ్రోత్సలు

సాక్షిత దినపత్రిక. హన్మకొండ జిల్లా శాయంపేట.మండలం లో ని కేంద్రం లోని కాట్రపల్లి. ఇంటింటికి జండా కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ ఒంటేరు వనమ్మ వీరస్వామి…

శాయంపేట మండల కేంద్రంలోని కాట్రపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో 75 సంవత్సరాల స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాన్ని సర్పంచి అధ్యక్షతన ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ కార్యదర్శి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు వార్డు మెంబర్లు ఎంపీటీసీ మరియు గ్రామ పెద్దలందరూ కలిసి ఇంటింటికి జెండా ఎగురవేయాలి అనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హామీ మేరకు గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి జెండా విలువను తెలుసుకోవాలని ఉద్దేశంతో స్వాతంత్ర సమరయోధుల పోరాట ప్రతిభను గుర్తు చేసుకొని స్వతంత్ర వజ్రోత్సవాలను జరుపుకోవాలని గ్రామ సర్పంచ్ ఒంటేరు వనమ్మ వీరస్వామి. ప్రతి ఇంటికి వార్డ్ మెంబర్స్ మరియు పాలక సిబ్బంది వారి సహకారంతో ప్రతి ఇంటికి జెండాలు పంచడం జరిగింది.

ఇందులో ముఖ్యంగా గ్రామ కార్యదర్శి రవి మరియు ముఖ్య అతిథి శాయంపేట ఎస్సై లక్ష్మణ్ లక్ష్మణ్. మరియు ఎంపీటీసీ పాల్గొనడం జరిగింది………

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Print Friendly, PDF & Email

Spread the love