SAKSHITHA NEWS

ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు

మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించిన ప్రభుత్వం

ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించన్నున ప్రభుత్వం

ప్రతి నెలా ఒక్కో బస్సుకు రూ. 77,220 చొప్పున అద్దె చెల్లించనున్న ఆర్టీసీ

బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వనున్న ప్రభుత్వం

పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app