SAKSHITHA NEWS

మా పొలంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణం ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటాం

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణపురం గ్రామానికి చెందిన వీరబాబు, బాబురావు అనే రైతుల భూమి నుండి తమ అనుమతి లేకుండా, పరిహారం చెల్లించకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నారని తహసిల్దార్ కు ఫిర్యాదు చేశారు

రోడ్డు నిర్మాణంలో అడ్డుకుంటే నా కొడుకు ప్రభుత్వ ఉద్యోగాన్ని పీకేస్తామని కాంట్రాక్టర్ బెదిరిస్తున్నాడని బాబురావు కన్నీళ్లు పెట్టుకున్నాడు

తమ భూమిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణం పనులు ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటాం అని తహసిల్దార్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app