SAKSHITHA NEWS

ప్రధానితో ముగిసిన రేవంత్ భేటీ

TG: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ ముగిసింది. దాదాపు గంట పాటు ఈ సమావేశం సాగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు అనుమతి తదితర అంశాలపై ఆయన చర్చించినట్లు సమాచారం. SBCL సహాయక చర్యలను ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app