SAKSHITHA NEWS

విజయవాడలో నేడు జరిగిన గణతంత్ర దినోత్సవం వేడుకలు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. కార్యక్రమం మన హక్కులకై పోరాడు సాధించు సంస్థ అధ్యక్షులు అయ్యంకి సురేష్ బాబు నిర్వహించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app