ప్రఖ్యాత నటులు కైకాల సత్యనారాయణ(87) కన్నుమూత

Spread the love

Renowned actor Kaikala Satyanarayana (87) passed away

ప్రఖ్యాత నటులు కైకాల సత్యనారాయణ(87) కన్నుమూత

గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో భాధ పడుతున్న కైకాల

ఇంటి వద్దే వైద్యం అందిస్తున్న డాక్టర్లు

కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్టు ప్రకటించిన కుటుంబ సభ్యులు

ఆయన మరణ వార్త తో తీవ్ర విషాదం లో తెలుగు సిని పరిశ్రమ

కైకాల ఆరోగ్య పరిస్తితి నీ ఎప్పటికప్పుడు డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకున్న మెగా స్టార్ చిరంజీవి

గత కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటున్న సత్యన్నారాయణ

కైకాల సత్యనారాయణ మృతి పట్ల తీవ్ర విచారం లో సిని ఇండస్ట్రీ

ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు ఇంటికి చేరుకుంటున్న సిని ప్రముఖులు


Spread the love

Related Posts

You cannot copy content of this page

virupaksha -వీరుపాక్ష SAKSHITHA NEWS LAILA – లైలా ANANYA RAJ – అనన్య రాజ్ RAJISHA VIJAYAN – రజిష విజయన్