ఇటీవల మృతి చెందిన రైతు కెసిఆర్ రైతు బీమా కొరకు పంచనామా

Spread the love

ఇటీవల మృతి చెందిన రైతు కెసిఆర్ రైతు బీమా కొరకు పంచనామా

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

చింతకాని మండలం నేరడ గ్రామంలో ఇటీవల మృతి చెందిన చెవుల గోపయ్య అనే రైతుకు రైతు జీవిత బీమా ఇన్సూరెన్స్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రవేశపెట్టిన పథకం కొరకు అధికారులు బుధవారం రోజున పంచనామా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సభ్యులు, నేరేడ మాజీ సర్పంచ్ మంకెన రమేష్, గ్రామ సర్పంచ్ గొర్రెముచ్చు ఈశ్వరమ్మ, ఎంపీటీసీ కొల్లి యామిని, నన్నక కోటయ్య, వ్యవసాయ విస్తరణ అధికారి తేజ, చెవుల తిరపయ్య, చెవల ప్రసాదు, ఆలస్యం రాములు, చెవుల లింగబాబు, చెవుల రాములు తదితరులు పాల్గొన్నారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page