
కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదుగా ఉత్తమ సేవ ప్రశంసా పత్రం అందుకున్న: ఎడ్లపాడు ఎంపీడీవో వి హేమలత దేవి.
ఎడ్లపాడు:76 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తన విధి నిర్వహణలో చేసిన ఉత్తమ సేవలకు గాను ఎడ్లపాడు మండల ఎంపీడీవో వి. హేమలతా దేవి కు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదగా ప్రశంసా పత్రం అందుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app