SAKSHITHA NEWS

రామ్ గోపాల్ వర్మకి మరోసారి నోటీసులు

ఫిబ్రవరి 4న విచారణకి హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఒంగోలు పోలీసులు

రామ్ గోపాల్ వర్మ వాట్సప్‌కి నోటీసు పంపిన రూరల్ సీఐ శ్రీకాంత్

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వర్మ

నవంబర్ 10న వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

నవంబర్ 19, 25 తేదీల్లో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకి హాజరు కాకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన వర్మ

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app