
మేడ్చల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాజానోళ్ల లక్ష్మి నియమింపబడిన సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మధ్యదాపూర్వకంగా కలిశారు అనంతరం హన్మంతన్న శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జాజాల రమ్య, సరస్వతి, శోభ రాణి, సత్యనారాయణ పాల్గొన్నారు
