ఆలయాల అభివృద్ధికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి

Spread the love

Raghavender Reddy is the chairman of the Unity Foundation for the Development of Temples

ఆలయాల అభివృద్ధికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి అన్ని విధాలుగా కృషి.క్రీడాకారులకు క్రికెట్ కిట్టు పంపిణి. వెల్డండ మండల ఫరిధిలోని చెదురు పల్లి గ్రామంలో అంజనేయస్వామిఆలయ అభివృద్ధిలో భాగంగా ప్రహరీ గోడ నిర్మాణానికి లక్ష రూపాయలు అందిస్థానని ఐక్యతఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి హామీ ఇచ్చారు

హామీమేరకుబుధవారం50000రూపాయలను ఐక్యత ఫౌండేషన్ సభ్యులు సురేష్ రెడ్డిఆలయ నిర్వాహకులకు అందించారు. వెల్డండ మండల ఫరిధిలోని భైరా పూర్ గ్రామానికి చేందిన యువకులకు ఐక్యతఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి సమకుర్చీనా క్రికెట్ కిట్ ను ఫౌండేషన్ సభ్యులు సురేష్ రెడ్డికి అందించారు.

నియోజకవర్గం లో యువకులను చైర్మన్ రాఘవేందర్ రెడ్డి అన్నివిదాలుగా ప్రోత్సాహిస్తున్నారని విద్య,వైధo,ఉఫాది రంగాలలో సమూలమైన మార్పు తీసుక రావడానికి కృషి చేస్తున్నారని యువకులు ప్రతి అవకాశని అంది పుచ్చుకొని ముందుకు రావాలని సూచిoచారు సమయం వొచ్చినపుడు చైర్మన్ రాఘవేందర్ రెడ్డి కి ప్రతి ఒక్కరు అండగా నిలువవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంజయ్య జంగయ్య రాజు యాదవ్ ఫౌండేషన్ సభ్యులుపాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page