0 0
Spread the love

Read Time:2 Minute, 23 Second

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను విజయవంతం చెయాలి
సాక్షిత కొహెడ
సిద్దిపేట జిల్లా కొహెడ మండలం బిజెపి తెలంగాణ రాష్ట్ర రథసారథి కరీంనగర్ ఎంపీ బండి సంజయన్న రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర తుక్కుగూడలో జరిగే ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరవుతున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభకు కోహెడ మండలం నుండి పార్టీ బాద్యులు అధిక సంఖ్యలో హాజరుకావాలని బిజెపి కోహెడ మండల అధ్యక్షులు ఖమ్మం వేంకటేశం పిలుపునిచ్చారు_
రాష్ట్ర రథసారథి ఎంపీ బండి సంజయన్న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా మే 14 రోజున సాయంత్రం 4:30 గంటలకు తుక్కుగూడకు హాజరవుతున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభను పార్టీ శ్రేణులు విజయవంతం చేసేందుకు ఈరోజున సన్నాహక సమావేశం బిజెపి మండల అధ్యక్షులు ఖమ్మం వేంకటేశం అందుబాటులో ఉన్న పార్టీ శ్రేణులతో నిర్వహించి మే 14 న పార్టీ బాద్యులు బహిరంగ సభకు వెళ్ళేవిధంగా కార్యాచరణ చేశారు_
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకాల చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ శ్రేణులు పిల్లి నర్సయ్య, జాలిగం రమేష్,మ్యాకాల సురేందర్ రెడ్డి,కంది సత్యనారాయణ రెడ్డి,దాసరి వెంకటేష్, ఖమ్మం సతీష్, కక్కర్ల దామోదర్, వేముల రమేష్,వంగర సంపత్ రెడ్డి, ముంజ రాజేందర్, దానబోయిన రమేష్, పొన్నాల సాగర్,మూల రాజిరెడ్డి, తాటిపాముల సురేష్, చిగురు సంజీవరెడ్డి, ఎడమల రాజు, మారుపాకా రాజు, ముంజ శివసాయి, ఎసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, తదితరులు ఉన్నారు


Spread the love
You cannot copy content of this page