SAKSHITHA NEWS

చిలకలూరిపేట ప్రముఖ మైనారిటీ నాయకులు, కీ.శే. శ్రీ సోమేపల్లి సాంబయ్య కి ముఖ్య అనుచరులు,కాంగ్రెస్ పార్టీకి పట్టణ అధ్యక్షులుగా పలుసార్లు,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన పఠాన్ మాబుమేస్త్రి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉదయం తుది శ్వాస విడిచారు.ఈ విషయం తెలుసుకుని పట్టణంలోని వారి స్వగృహం వద్దకు వెళ్లి వారి పార్థివ దేహానికి నివాళులర్పించి నజీర్ , భక్షు మేస్త్రి ను మరియు కుటుంబసభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ …

ఈ కార్యక్రమంలో వారి వెంట AVM సుభాని , పఠాన్ యూసఫ్ ,ఇమ్మడి జానకిపతి ,గోల్డ్ సుభాని ,షేక్ అబ్దుల్లా ,షేక్ అలిమియా , వేటపాలెం సుభాని , నిడమానూరి హనుమంతరావు , ఆషా గౌస్ , అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app