SAKSHITHA NEWS

రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. రాజమండ్రిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకునీ కుటుంబ సభ్యులు ఆ యువకుడు మరణించిన అనంతరం అతని స్నేహితులతో కలిసి ఆ ప్రాంతంలో ఈ విధంగా పోస్టర్లు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. .
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏమి లాభం
రోడ్డు ప్రమాదాలపై పోరాటం చేస్తున్న
నాయకులకు సహకరించి అధికారులు సమస్యలను పరిష్కరించే విధంగా పోరాటం చేసే వారికి కనీస మద్దతు ఇవ్వవలసిన అవసరం సమాజంలో పౌరులుగా అందరికీ ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app