ప్రశాంతి హాస్పిటల్ మరియు మాతృభూమి సేవ సమితి

Spread the love

Prashanthi Hospital and Matrubhoomi Seva Samiti

ప్రశాంతి హాస్పిటల్ మరియు మాతృభూమి సేవ సమితి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ఆదివారం నాడు ప్రశాంతి హాస్పిటల్ మరియు మాతృభూమి సేవ సమితి అధ్వర్యంలో మత్కే పల్లి నామవరం గ్రామ పరిధిలో లో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు,

ఈ క్యాంప్ లో సుమారు 200 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి మందులూ ఉచితం ఇవ్వడం జరిగింది అనీ ప్రశాంతి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా. కేశోజు భారత్ బాబు తెలిపారు, ఈ క్యాంప్ లో ప్రముఖ రుమటాలజిస్ట్ & అర్థో పెడిక్ డా రాజ్ కుమార్ చింత పల్లి మరియు జనరల్ మెడిసిన్ వైద్యులు వైద్యుల డా సింగ్ధ పాల్గోన్నారు ప్రశాంతి హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ రాము,

మరియు హాస్పిటల్ సిబ్బంది మరియు మాతృభూమి సేవ సమితి అధ్యక్షుడు రామకృష్ణ, తారక్ రామ్ లు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page