
దయచేసి ఫొటోలు తీయొద్దు : కరీనా
దయచేసి ఫొటోలు తీయొద్దు : కరీనా
తమ పిల్లలు తైమూర్, జేహ్‌ల ఫొటోలు తీయొద్దని బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఫొటోగ్రాఫర్లను కోరింది. కరీనా, సైఫ్‌ల ఫోటోల కోసం కూడా వారి నివాసం వద్ద ఉండొద్దని పీఆర్ టీం వెల్లడించింది. ఏదైన ఈవెంట్‌లో కనిపిస్తే మాత్రమే తమ ఫొటోలు తీసుకోమని చెప్పారు. ఇటీవల సైఫ్‌పై దాడి జరిగిన తర్వాత కరీనా ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే సైఫ్ ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app