0 0
Spread the love

Read Time:1 Minute, 37 Second

124 డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ బ్లాక్ నెంబర్ 19 నుండి 30 వరకు గల సిద్ది వినాయక కాలనీలోని రోడ్లు, డ్రైనేజీ, మురుగునీరు నిలువ మొదలగు సమస్యలను కాలనీ ప్రజలు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకునిరాగా కార్పొరేటర్ సిద్ది వినాయక బస్తీలో జి.ఎచ్.ఎం.సి అధికారులు మరియు బస్తి వాసులతో కలిసి పాదయాత్ర చేసి సమస్యల గురించి సంబంధిత అధికారులతో చర్చించి వీలైనంత త్వరలో పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తామని కాలనీ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లోని ప్రతి బస్తీని అభివృద్ధి చేసి ఆదర్శవంత డివిజన్ గా తీర్చిదిద్దుతానని అన్నారు. కార్యక్రమంలో AE సుభాష్, వర్క్ ఇస్పెక్టర్స్ రవీందర్ రెడ్డి మరియు రవి కుమార్, తెరాస నాయకులు రాజేష్ చంద్ర, శివరాజ్ గౌడ్, సంగమేష్, CH. భాస్కర్, పోశెట్టిగౌడ్, జాన్, అగ్రవాసు, యాదగిరి, దేవి, వెంకటలక్ష్మి, మౌలానా, సంతోష్, రవీందర్, తిరుపతి, రమేష్ కుమార్, శ్రీనివాస్, సదానందం గౌడ్, మంగ దేవి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Print Friendly, PDF & Email

Spread the love

You cannot copy content of this page