SAKSHITHA NEWS

Panchamukha Temple Chairman Ponnaganti Mallanna in colorful splendor

జమ్మికుంట పంచముఖ టెంపుల్ చైర్మన్ పొన్నగంటి మల్లన్న ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించారు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మారుతి నగర్ లో పంచముఖ హనుమాన్ దేవాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు పాల్గొన్న పురోహితులు ప్రసాద్ ఆలయ చైర్మన్ పొనగంటి మల్లయ్య శారద దంపతులు మరియు ఇట్టి కార్యక్రమంలో మారుతి నగర్ ప్రజలు మరియు జమ్మికుంట పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.


SAKSHITHA NEWS