SAKSHITHA NEWS

పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం చెరువు మాదారంగ్రామంలో రోడ్లు కొట్టకపోయిన రోడ్డును పరిశీలించిన తెలంగాణ రాష్ట్రం మంత్రి శ్రీనివాస్ రెడ్డి తో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకులు రామ్ రెడ్డి శ్రీ చరణ్ రెడ్డి