నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు వేసిన – నందవరపు శ్రీనివాసరావు మరియు కుటుంబ సభ్యులు..

నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు వేసిన – నందవరపు శ్రీనివాసరావు మరియు కుటుంబ సభ్యులు.. సాక్షిత:- అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీ గండివానిపాలెం గ్రామంలో మామిడి తోటలో (చేలు) ఉన్న పుట్ట వద్ద నందవరపు శ్రీనివాస్ రావు…

సీఐటీయు ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా

మంచిర్యాల జిల్లా:- మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం ఏవో మరియు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం సూపర్ డెంట్ అజయ్ కు వినతిపత్రలు…

హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్‌ తప్పనిసరి.

హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్‌ తప్పనిసరి. వాహనదారులు హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు. నేటి నుంచే హెల్మెట్‌ తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమలు. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపితే రూ.200లకు వాహన జరిమానా పెంపు. రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే…

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి-కొత్త కమిషనర్ ను కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు సాక్షిత : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నేతలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ నూతన కమిషనర్ ఎస్. హరీష్ ను…

ఈనెల 8న జరిగే CM రేవంత్ రెడ్డి మూసీ పాదయాత్ర

యాదాద్రి భువనగిరి జిల్లా :- ఈనెల 8న జరిగే CM రేవంత్ రెడ్డి మూసీ పాదయాత్ర వలిగొండ మండలం సంగెం వద్ద స్థలాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి ,భువనగిరి కలెక్టర్…

సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ కి చెందిన శ్రీమతి నీలిమ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి CMRF LOC ద్వారా మంజూరైన 5,00,000/- ఐదు…

తెలంగాణలో జరుగనున్న సమగ్ర కులగణన సమీక్షా సమావేశం

తెలంగాణలో జరుగనున్న సమగ్ర కులగణన సమీక్షా సమావేశంలో భాగంగా బోయిన్ పల్లి లో జరుగనున్న సమీక్షా సమావేశానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ,అభిమానులతో కలిసి భారీ వాహన శ్రేణితో బయలుదేరిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ . ఈ…

కేసీఆర్ పార్టీ.. .ఇండిపెండెట్ కంటే దారుణంగా మారిందా?

కేసీఆర్ పార్టీ.. .ఇండిపెండెట్ కంటే దారుణంగా మారిందా? తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరుతో రాజ‌కీయ వేదిక‌ను ఏర్పాటు చేసి… రాష్ట్రం సాధించిన పార్టీగా గుర్తింపు పొంది… అనంత‌రం భార‌త రాష్ట్ర స‌మితి పేరుతో భార‌త రాజ‌కీయాల‌ను శాసించే స్థాయికి ఎద‌గాల‌ని భావిస్తున్న…

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావు మర్యాద పూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయస్థానాల సూచనలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ (ప్రత్యేక) కమిషన్‌ చైర్మన్‌గా…

త్వరలో గ్రామీణ బ్యాంకుల విలీనం!!!

త్వరలో గ్రామీణ బ్యాంకుల విలీనం!!! దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (RRB)లను మరింత సమర్థంగా నిర్వహణ, ఖర్చుల నియంత్రణ కోసం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. దీంతో ప్రస్తుతం ఉన్న…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE