స్వాతంత్ర ఫలితాలు ప్రజలందరికి దక్కేలా తమ వంతు కృషి చేస్తామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు
సికింద్రాబాద్ : స్వాతంత్ర ఫలితాలు ప్రజలందరికి దక్కేలా తమ వంతు కృషి చేస్తామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.సాక్షిత : సితాఫలమండీ క్యాంపు కార్యాలయం వద్ద “స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా ‘ఇంటింటీ కీ జండా లు ” అందించే…