విద్యుత్ ప్రమాదంలోఇల్లు దగ్ధం ,5000 రూ ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ..
మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదుర్ మండలం రావిరాల గ్రామంలో కడరీ ఉప్పలయ్యా ఇల్లు ఇటీవల విద్యుత్ ప్రమాదంలో దగ్ధం కాగా విషయం తెలుసుకుని వారి ఇంటిని సందర్శించి సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వపరంగా అందే సహాయ సహకారాలు తక్షణమే అందేలా చూడాలని తక్షణ…