ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం సాక్షిత, తిరుపతి: సెల్‌కాన్ సంస్థ సిఎండి గురు నాయుడు దంపతులు గురువారం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో ఈవో ఎవి.ధర్మారెడ్డికి…