నీలగంగవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమం

Spread the love

Our government’s program for Gadapa Gadapa in Nilgangavaram villageOur government’s program for Gadapa Gadapa in Nilgangavaram village

సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం నీలగంగవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి కి తిరుగుతున్న సమయంలో ఆ గ్రామానికి చెందిన రాయపూడి పెద్ద బాలగురవయ్య ఇద్దరు పిల్లలు అనారోగ్య కారణం గా మృతి చెందగా,

వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి ఆర్థిక పరిస్థితి ని గమనించిన *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * వారికి తన వంతుగా 50 వేల రూపాయల సొంత నగదును ఆర్థిక సహాయం అందజేసి వారికి అండగా నిలిచారు. అంతేకాక ప్రభుత్వం నుండి కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు…

Related Posts

You cannot copy content of this page